హోమ్ / వంటకాలు / బన్నాం కాయి దోసె

Photo of Tender Coconut dosa by Rashmi SudhiMurthy at BetterButter
512
2
0.0(0)
0

బన్నాం కాయి దోసె

Jan-22-2019
Rashmi SudhiMurthy
8 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బన్నాం కాయి దోసె రెసిపీ గురించి

ఇది దక్షిణ కర్ణాటక స్పెషల్.ఇది నీరు దోస లాగానే ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. దోస బియ్యం 2 కప్పులు
  2. లేత పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. నీళ్ళు 2 కప్పులు లేదా పిండికి సరిపడా

సూచనలు

  1. బియ్యం కడిగి రాత్రి నానపెట్టుకోవాలి కనీసం 6 గంటలు అయినా బాగా నాన పెట్టాలి
  2. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కడిగిన బియ్యం, లేత కొబ్బరి తురుము వేసి మెత్తగా రుబ్బుకోవాలి
  3. పిండిలో బాగా నీళ్ళు ,సరిపడా ఉప్పు వేసి కలపాలి.పిండికి రవ్వ దోస పిండి లాగా అంత నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది
  4. ఇప్పుడు దోస పెనం బాగా వేడి చేసి రవ్వ దోస వేసినట్లు పైనుంచి వేసి మూత పెట్టాలి
  5. నూనె/నెయ్యి వేసి ఫోల్డ్ చేసి ప్లేట్ లో తీసుకొని చట్నీ తో తింటే చాలా బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర