హోమ్ / వంటకాలు / అరటికాయ బజ్జీలు

Photo of Raw Banana bajiya  by Lakshmi Varun at BetterButter
1303
4
0.0(0)
0

అరటికాయ బజ్జీలు

Jan-22-2019
Lakshmi Varun
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటికాయ బజ్జీలు రెసిపీ గురించి

పిల్లలు స్కూల్ నుంచి రాగానే వేడి వేడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. శెనగపిండి : 100గ్రా"
  2. అరటికాయ : 1
  3. వాము : 1 టీస్పూన్
  4. ఉప్పు : తగినంత
  5. వంటసొడా : చిటికెడు
  6. కారం : కొద్దిగా
  7. పసుపు : చిటికెడు
  8. నీళ్లు : తగినంత
  9. నూనె : వేయించడానికి సరిపడా

సూచనలు

  1. అరటికాయను చెక్కు తీసి కడిగి స్క్వెర్ షేప్ లో కట్ చేసుకోని పెట్టుకోవాలి.
  2. తరువాత ఒక బౌల్ తీసుకొని శెనగపిండివేసుకొని అందులో ఉప్పు,పసుపు,కారం,వాము,వంటసోడా వేసి నీళ్లు పొసుకుంటూ బజ్జీ పిండి కలుపుకోవాలి.
  3. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి నూనె వేసి కాగిన తరవాత అరటికాయ ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసుకొని వేయించుకోవాలి.
  4. అంతే వేడి వేడి అరటికాయ బజ్జీలు రెడీ.
  5. దీనికి ఉల్లిపాయ,ఉప్పు,కారం,నిమ్మరసం కలిపి తింటే అదిరిపోతుంది....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర