BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చలిమిడి

Photo of Chalimidi by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

చలిమిడి

Jan-22-2019
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
11 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చలిమిడి రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. పచ్చ బెల్లం 1 కప్
  2. బియ్యంపిండి 2 కప్పులు
  3. ఇలాచీ చిటికెడు
  4. నీళ్లు 1/4 గ్లాస్
  5. నెయ్యి 2 చెంచాలు
  6. కొబ్బరి తురుము 1/4 కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో బెల్లం నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి
  2. అందులో ఇలాచీ ,బియ్యంపిండి , నెయ్యి వేసి ఉడికించాలి
  3. అందులో ఇప్పుడు వేయించిన కొబ్బరి వేసి అందులో వేసి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర