హోమ్ / వంటకాలు / కుడుములు

Photo of Steamed jaggery balls by Vasuki Pasupuleti at BetterButter
603
2
0.0(0)
0

కుడుములు

Jan-22-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుడుములు రెసిపీ గురించి

బియ్యంపిండి లో బెల్లం పాకం లేతగా పట్టి చేయాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • ఆవిరికి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం పిండి అరకెజి
  2. బెల్లం పావుకేజీ
  3. ఎండుకొబ్బరి తురుము ఒక గిన్నె
  4. నీళ్లు సరిపడే
  5. యాలకులు
  6. రవ్వ 100 గ్రాములు

సూచనలు

  1. బియ్యం పిండి బెల్లం కొబ్బరి యాలకులు రవ్వ అన్నీ సిద్ధం చేసుకోవాలి
  2. ముందుగా బెల్లం పాకం పట్టి కరిగాక వడ పోసుకోవాలి
  3. పాకములో పిండి , కొబ్బరి , రవ్వ , యాలుకలు పొడి వేసుకొని బాగా కలపాలి
  4. ఇలాగ ముద్దలు చేసి ఇడ్లీ పాత్ర లో పెట్టాలి
  5. 20 నిమిషాలు వుడికించాలి
  6. ఉడికించిన తరువాత ఇలాగ ఉంటాయి
  7. రుచికరమైన కుడుములు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర