హోమ్ / వంటకాలు / గోధుమ పిండి రొట్టె

Photo of Chapathi by sneha gilla at BetterButter
929
3
0.0(0)
0

గోధుమ పిండి రొట్టె

Jan-23-2019
sneha gilla
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి రొట్టె రెసిపీ గురించి

గోధుమపిండితో చేసుకునే సాధారణ రొట్టె.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమపిండి 1 కప్
  2. ఉప్పు 1/2 స్పూన్
  3. ఆయిల్ 2 స్పూన్స్
  4. పాలు 2 స్పూన్స్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి,ఉప్పు,పాలు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిని కలుపుకోవాలి.
  2. ఆ మిశ్రమాన్ని 10 నిముషాలు పక్కనపెట్టుకోవాలి.
  3. తర్వాత కొంచెం పిండిని తీసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనేం పెట్టి వేడయ్యాక చపాతీని ఆయిల్ వేసి పెనం పై రెండు వైపులా కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర