గోబీ పరోటా | Cauliflower parota Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  23rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Cauliflower parota by దూసి గీత at BetterButter
గోబీ పరోటాby దూసి గీత
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

గోబీ పరోటా వంటకం

గోబీ పరోటా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Cauliflower parota Recipe in Telugu )

  • గోధుమపిండి : 2 కప్పులు.
  • గోబీ పువ్వు ( తురిమినది) : 1 కప్పు.
  • పచ్చిమిర్చి,అల్లం పేస్ట్ : 1 చెంచా
  • ఉప్పు : 1/4 చెంచా
  • కొత్తిమీర తరుగు : 1/4 కప్పు.

గోబీ పరోటా | How to make Cauliflower parota Recipe in Telugu

  1. గోధుమపిండి ని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  2. గోబీ సన్నగా తురిమి, పచ్చిమిర్చి,అల్లం పేస్ట్,ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపి ఉంచుకోవాలి.
  3. పెద్ద నిమ్మకాయంత పిండి ఉండ తీసుకుని,అందులో గోబీ మిశ్రమం స్టఫ్ చేసి.,అంతా సమంగా పరుచుకునేలా సర్దాలి.
  4. దానిని గుండ్రంగా రోటీలా వత్తుకుని,రెండువైపులా కాల్చుకోవాలి.
  5. కీర,కేరట్ రైతా తో ఈ పరోటాలు బావుంటాయి

Reviews for Cauliflower parota Recipe in Telugu (0)