హోమ్ / వంటకాలు / గోబీ పరోటా

Photo of Cauliflower parota by దూసి గీత at BetterButter
518
3
0.0(0)
0

గోబీ పరోటా

Jan-23-2019
దూసి గీత
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ పరోటా రెసిపీ గురించి

ఎప్పుడూ చేసే చపాతీ,రోటీ ల కంటే ఇలా గోబీ,ఆలూ,కూరగాయలతో చేస్తే రుచికి రుచీ ,ఆరోగ్యం కూడా.కూరగాయలు తినని పిల్లలు కూడా ఈ గోబీ పరోటాలు ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి : 2 కప్పులు.
  2. గోబీ పువ్వు ( తురిమినది) : 1 కప్పు.
  3. పచ్చిమిర్చి,అల్లం పేస్ట్ : 1 చెంచా
  4. ఉప్పు : 1/4 చెంచా
  5. కొత్తిమీర తరుగు : 1/4 కప్పు.

సూచనలు

  1. గోధుమపిండి ని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  2. గోబీ సన్నగా తురిమి, పచ్చిమిర్చి,అల్లం పేస్ట్,ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి కలిపి ఉంచుకోవాలి.
  3. పెద్ద నిమ్మకాయంత పిండి ఉండ తీసుకుని,అందులో గోబీ మిశ్రమం స్టఫ్ చేసి.,అంతా సమంగా పరుచుకునేలా సర్దాలి.
  4. దానిని గుండ్రంగా రోటీలా వత్తుకుని,రెండువైపులా కాల్చుకోవాలి.
  5. కీర,కేరట్ రైతా తో ఈ పరోటాలు బావుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర