హోమ్ / వంటకాలు / రిబ్బన్ పకోడా

Photo of Ribbon pakoda by Pasumarthi Poojitha at BetterButter
711
8
0.0(0)
0

రిబ్బన్ పకోడా

Jan-23-2019
Pasumarthi Poojitha
7 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రిబ్బన్ పకోడా రెసిపీ గురించి

యుమ్మీ,టేస్టీ రెసిపీ పిల్లలకు సాయంత్రం టైం లో స్నాక్స్ గా ఇవ్వచ్చు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. శనగ పిండి 1 కప్
  2. బియ్యం పిండి 2 కప్ లు
  3. కారం 1 టేబుల్ స్పూన్
  4. ఉప్పు సరిపడా
  5. పసుపు కొద్దిగా
  6. ఇంగువా 1 టేబుల్ స్పూన్
  7. జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్
  8. నూనె సరిపడా
  9. నీళ్లు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి 2 కప్ ,శనగ పిండి 1 కప్,ఉప్పు సరిపడా,పసుపు ,కారం,జీలకర్ర పొడి,ఇంగువా వేడి వేడి నూనె 1 కప్ వేసి కలుపుకోవాలి, నీళ్లు సరిపడా పోసుకొని ముద్ద లా కలుపుకోవాలి.
  2. ఇప్పుడు రిబ్బన్ కట్ ప్లేట్ తీసుకొని ప్రెస్సింగ్ మెషీన్ లో చుట్టు నూనె రాసి పిండి ముద్ద ను పెట్టుకోవాలి.
  3. పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత వేడి వేడి నూనె లో గుండ్రంగా వేసుకొని కలర్ మరీనా తర్వాత తీయాలి,అంతే వేడి వేడి రిబ్బన్ కట్ పకోడా రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర