హోమ్ / వంటకాలు / సొరకాయ అట్లు

Photo of Bottle gourd dosa by sneha gilla at BetterButter
756
3
0.0(0)
0

సొరకాయ అట్లు

Jan-23-2019
sneha gilla
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ అట్లు రెసిపీ గురించి

బియ్యపుపిండి,సొరకాయతురుము,ఉప్పు,కారం వేసి చేసిన అట్టు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యపుపిండి 1 కప్
  2. మక్కపిండి 2 స్పూన్స్
  3. సొరకాయ తురుము 1 కప్
  4. ఉప్పు 1 స్పూన్
  5. కారం 1 స్పూన్
  6. ఉల్లికాడల తరుగు 1/2 కప్
  7. కొత్తిమీర కొద్దిగా
  8. ఆయిల్

సూచనలు

  1. బియ్యపుపిండిలో ఉప్పు,కారం,మక్కపిండి,ఉల్లికాడల,కొత్తిమీర వేసి దోస పిండిలా కలుపుకోవాలి.
  2. స్టవ్ పైన పెనం పెట్టి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసి పిండితో దోశలా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర