హోమ్ / వంటకాలు / చీజ్ పరాటా.

Photo of Cheese paratha. by దూసి గీత at BetterButter
356
3
0.0(0)
0

చీజ్ పరాటా.

Jan-23-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజ్ పరాటా. రెసిపీ గురించి

చాలా రకాల స్టఫ్డ్ పరాటాల్లో చీజ్ పరాటా అతీముఖ్యమైనది.చిన్నా,పెద్దా అందరూ ఇష్టపడే ఆహారం.ఉదయం, మధ్యాహ్నం,రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు.పాలు,పాలపదార్థాలు పిల్లలకి కూడా మంచివి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి : 1 కప్పు.
  2. మైదా : 1/2కప్పు.(ఆప్షనల్)
  3. చీజ్ : 200 గ్రాములు.
  4. ఇటాలియన్ సీజనింగ్,చిల్లీ ఫ్లేక్స్ : 1/4 కప్పు.
  5. ఉప్పు : 1/4 చెంచా.
  6. కొత్తిమీర : 1 కట్ట.
  7. పచ్చిమిర్చి తరుగు : 1 చెంచా.

సూచనలు

  1. గోధుమపిండి,మైదా ఉప్పు వేసి, చపాతీ పిండికంటే మృదువుగా కలుపుకోవాలి.
  2. చీజ్ తురుముకుని ,అందులో ఇటాలియన్ సీజనింగ్,చిల్లీ ఫ్లేక్స్ వెయ్యాలి.
  3. పచ్చిమిర్చి, కొత్తిమీర వెయ్యాలి.
  4. అన్నీ సమంగా కలిసేలా బులాగ్గా కలపాలి.
  5. చపాతీ పిండి పెద్ద నిమ్మకాయంత ఉండలు చేసుకుని చీజ్ మిశ్రమం స్టఫ్ చెయ్యాలి.
  6. వీటిని పరాటాల్లాగ సున్నితంగా వత్తుకోవాలి.
  7. కొద్దిగా బటర్ కానీ,నెయ్యి కానీ వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి. చీజ్ పరాటా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర