హోమ్ / వంటకాలు / బెల్లం జిలేబి

Photo of jaggery jalebi  by Mukka Priyankaravi at BetterButter
1526
3
0.0(0)
0

బెల్లం జిలేబి

Jan-23-2019
Mukka Priyankaravi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెల్లం జిలేబి రెసిపీ గురించి

బెల్లం జిలేబి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా ఒక కప్పు
  2. కార్న్ ఫ్లోర్ పావు కప్పు
  3. సరిపడినంత పెరుగు
  4. ఆరెంజ్ ఫుడ్ కలర్ చిటికెడు
  5. 1 స్పూన్ వేడి నూనె
  6. డీప్ ఫ్రై కి సరిపడినంత నూనె
  7. పాకం పట్టడానికి
  8. బెల్లం 1/2 కప్
  9. ఇలాచి పొడి 1/2 స్పూన్
  10. నీళ్లు 1/4 గ్లాస్
  11. నిమ్మరసం 1 స్పూన్

సూచనలు

  1. ఒక బౌల్ లో మైదా, కార్న్ ఫ్లవర్ , ఫుడ్ కలర్ , వేడి నూనె, పెరుగు తగినంత వేసుకుని జారుడుగా కంటే కొంచెం గట్టిగా కలుపుకుని 24గంటల పాటు పులియపెట్టుకోవాలి.
  2. 24 గంటల తరువాత ముందుగా బెల్లాన్ని తీగ పాకం కంటే ఎక్కువ పాకం రానిచ్చి దానిలో ఇలాచిపొడి నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి.
  3. తరువాత పులియపెట్టుకున్న మైదా మిశ్రమాన్ని సాస్ బాటిల్ లాంటి దానిలో వేసుకుని వేడి నూనెలో జిలేబీలు చుట్టుకుని క్రిస్పీ గా అయ్యాక బయటకు తీసి పాకంలో 5 నిమిషాలు ఉంచి తీసేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర