చేగోడీలు | Chegodilu Recipe in Telugu

ద్వారా Mukka Priyankaravi  |  23rd Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Chegodilu by Mukka Priyankaravi at BetterButter
చేగోడీలుby Mukka Priyankaravi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

చేగోడీలు వంటకం

చేగోడీలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chegodilu Recipe in Telugu )

 • బియ్యంపిండి 1 కప్
 • ఉప్పు తగినంత
 • కారం 1 టేబుల్ స్పూన్
 • వాము 1 స్పూన్
 • నువ్వులు 2 టేబుల్ స్పూన్లు
 • వేడినీళ్లు సరిపడ
 • వేయించడానికి సరిపడా నూనె

చేగోడీలు | How to make Chegodilu Recipe in Telugu

 1. ముందుగా ఒక గిన్నెలో పిండి కలపడానికి తగినంత నీరు తీసుకుని దానిని స్టవ్ మీద పెట్టుకుని నీళ్లు మరగనివ్వాలి, ఈ మరిగే నీటిలో ఉప్పు, కారం, వాము, నువ్వులు, బియ్యంపిండి వేసుకుని బాగా ముద్దగా కలిపి దించుకోవాలి
 2. తరువాత వాటిని పీటపై పొడవుగా చుట్టి తరువాత రింగ్స్ లా చుట్టుకోవాలి
 3. ఈ చుట్టుకున్న రింగ్స్ ని నూనె లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే చేగోడీలు రెడీ..

Reviews for Chegodilu Recipe in Telugu (0)