Photo of ALU samosa by Mukka Priyankaravi at BetterButter
794
7
0.0(1)
0

ALU samosa

Jan-24-2019
Mukka Priyankaravi
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 4

  1. పావుకేజీ మైదా
  2. నూనె 2 స్పూన్స్
  3. ఉల్లి విత్తనాలు
  4. ఉప్పు
  5. నీళ్లు పిండి కలపడానికి సరిపడా
  6. Stuffing కోసం..
  7. ఆలూ పావుకేజీ ఉడికించి పెట్టుకోవాలి
  8. జీలకర్ర
  9. పచ్చిమిర్చి
  10. ధనియాల పొడి
  11. నిమ్మరసం
  12. పచ్చిబటాని
  13. పసుపు
  14. ఉప్పు
  15. కారం
  16. వేయించడానికి సరిపడా నూనె

సూచనలు

  1. ముందుగా మైదా పిండిలో ఉప్పు, వాము, ఉల్లివిత్తనాలు, 2స్పూన్స్ నూనె వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి..
  2. తరువాత ఉడికించుకున్న ఆలూని చిదిమి పెట్టుకుని పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, పచ్చిబఠాని, ఉప్పు, కారం, ధనియాల పొడి, నిమ్మరసం 5 నిమిషాలు మగ్గించి దించుకోవాలి
  3. తరువాత కలుపుకున్న పిండి ముద్దని తీసుకుని చిన్న ఉండ తీసుకుని పీటమీద ovel shape లో పూరీలా వత్తుకుని సగానికి కట్ చేసుకుని దానిలో ఆలూని స్టఫ్ చేసుకుని అంచులు తడి చేసి మూసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి...
  4. సమోసా రెడీ..

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Prakash Malyala
Apr-20-2019
Prakash Malyala   Apr-20-2019

స్టప్ ఎలా చేయాలో చేప్పలేదు

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర