హోమ్ / వంటకాలు / చల్లబిండి

Photo of CHALLABINDI by Prathyusha Mallikarjun at BetterButter
424
3
0.0(0)
0

చల్లబిండి

Jan-24-2019
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్లబిండి రెసిపీ గురించి

ఈ వంటను బియ్యపిండి తో చేస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 2

  1. మజ్జిగ 2 గ్లాస్
  2. బియ్యపిండి 1 గ్లాస్
  3. ఉప్పు తగినంత
  4. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  5. పచ్చిమిర్చి ముక్కలు 2 కాయలు
  6. తాలింపు దినుసులు తగినంత
  7. నూనె 1/2 కప్పు

సూచనలు

  1. ఒక గిన్నెలో మజ్జిగ. లో బియ్యపిండి, ఉప్పు వేసి ఒక గంట నానబెట్టాలి.
  2. తరువాత ఒక కడాయి లో నూనె పోసి తాలింపు దినుసులు,కరేపాకు వేసి వేగనివ్వాలి.
  3. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
  4. తరువాత పిండి వేసి తక్కువ మంట మీద కలుపుతూ ఉండాలి.
  5. బాగా దగ్గరకు వచ్చే వరకు కలుకోవాలి.
  6. చల్ల బిండి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర