హోమ్ / వంటకాలు / మైసూర్ పాక్

Photo of Mysore pak by Roopasree Rao at BetterButter
726
3
0.0(0)
0

మైసూర్ పాక్

Jan-24-2019
Roopasree Rao
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ పాక్ రెసిపీ గురించి

ఇది నెయ్యి మాత్రమే వేసి చేసింది.చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • దీపావళి
  • కర్ణాటక
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. శెనగపిండి-1 కప్
  2. చెక్కర-1 1/2 కప్
  3. నెయ్యి-1 1/2 కప్
  4. యాలాక్కుల పుడి -2 చిటికెడు
  5. నిరు-1/2 లోటా

సూచనలు

  1. శెనగపిండిని ఒక్క స్పూన్ నెయ్యిలో వేయించాలి. మిగిలిన నెయ్యిని వేడి చెయ్యడానికి ఉంచాలి. చెక్కరకు నీరు వేసి తీగపాకం చెయ్యలి.
  2. తీగపాకం రాగానే వేయించిన శెనగపిండి వేసి మిక్స్ చేయండి.
  3. ఈ శెనగపిండి గుళ్లలు రాగానే ఒకొక్క గరిటె నెయ్యి వేసి మిక్స్ చెయ్యాలి.
  4. ఇలా నురగ రావడం జరుగుతుంది,బండ్లి వదులుతుంది
  5. బండ్లి వదలగానే నెయ్యి రాసిన తట్టలో వేసి సెట్ చెయ్యాలి.
  6. రుచికరమైన మైసూర్ పాక్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర