హోమ్ / వంటకాలు / రవ్వ కజ్జికాయాలు

Photo of Rava Kajjikayalu by Gadige Maheswari  at BetterButter
1532
2
0.0(0)
0

రవ్వ కజ్జికాయాలు

Jan-24-2019
Gadige Maheswari
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కజ్జికాయాలు రెసిపీ గురించి

గోధుమ పిండి చిన్న రవ్వ తో చేసింది

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి - 1/2 కేజీ
  2. పంచదార - 1/2 కేజీ
  3. ఎండు కొబ్బరి గిన్నెలు - 6
  4. యాలకులు - 5
  5. బొంబాయి రవ్వ - 1/2 కేజీ
  6. నూనె వేయించదానికి సరిపడా

సూచనలు

  1. గోధుమ పిండి లో నీరు పోసి గట్టిగా కలుపుకొని కొద్దిగా నూనె వేసి పక్కన ఉంచాలి
  2. రవ్వను కొంచెం నెయ్యిలో వేయించాలి.
  3. కొబ్బరి ని యాలకులు ను గ్రైండ్ చేసి మరియు పంచదారను రవ్వాలో కలుపుకోవాలి
  4. పిండిని చిన్న ఉండలుగా చేయాలి
  5. వీటిని చిన్న పురిలా వత్తాలి
  6. వీటి మధ్యలో రవ్వ మిశ్రమం ఉంచి వాటి అంచులు నీటితో తడిపి ముసుకోని కజ్జికాయలుగా వత్తాలి
  7. వీటిని నూనెలో ఎర్రగా వేయించి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర