బంగాళదుంప మింట్ ఫ్లేవర్ చిప్స్ | Potato mint flavour chips Recipe in Telugu

ద్వారా Pasumarthi Poojitha  |  24th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Potato mint flavour chips by Pasumarthi Poojitha at BetterButter
బంగాళదుంప మింట్ ఫ్లేవర్ చిప్స్by Pasumarthi Poojitha
  • తయారీకి సమయం

    40

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

12

0

బంగాళదుంప మింట్ ఫ్లేవర్ చిప్స్ వంటకం

బంగాళదుంప మింట్ ఫ్లేవర్ చిప్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Potato mint flavour chips Recipe in Telugu )

  • శనగ పిండి సగం కప్పు
  • బియ్యం పిండి సగం కప్పు
  • ఉప్పు సరిపడా
  • కారం 1 టేబుల్ స్పూన్
  • కర్రీ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్
  • చాట్ పొడి 1 టేబుల్ స్పూన్
  • మైదా సగం కప్పు
  • నూనె ఫ్రై కి సరిపడా
  • పచ్చి మిర్చి 3
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  • కొత్తిమీర 1 కట్ట
  • పుదీనా సగం కట్ట
  • బంగాళా దుంప 2
  • కరివేపాకు కొద్దిగా

బంగాళదుంప మింట్ ఫ్లేవర్ చిప్స్ | How to make Potato mint flavour chips Recipe in Telugu

  1. ముందుగా బంగాళదుంప ను శుభ్రంగా కడిగి పై పొట్టు తీయకుండా సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని నీళ్లలో వేసి 30 నిమిషాలు ననపెట్టాలి.
  2. ఒక గిన్నె లో బియ్యం పిండి,మైదా,శనగపిండి,ఉప్పు,కారం,కర్రీ మసాలా పొడి,చాట్ మసాలా పొడి,అన్ని వేసుకొని కలుపుకోవాలి.
  3. ఇప్పుడు మిక్సీ గిన్నె లో కొత్తిమీర,పుదీనా ,పచ్చి మిర్చి,అల్లం వెల్లులి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  4. బంగాళదుంప ముక్కలను తీసుకొని నీళ్లలో తీసి ఒక గిన్నె లో వేసుకోవాలి ఇప్పుడు పట్టి ఉంచుకున్న పుదీనా పేస్ట్ ముక్కలో వేసుకొని కలుపుకోవాలి.
  5. కలిపి పెట్టుకుని ఉన్న పొడి మిశ్రమాన్ని బంగాళదుంప ముక్కలో వేసి బాగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేసి బాగా వేడి అయ్యాక సిమ్ లో పెట్టుకొని బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి 5,6 నిమిషాలు పాటు వేయించాలి తర్వాత కరకర లాడుతూ చాలా బాగుంటాయి...

Reviews for Potato mint flavour chips Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo