హోమ్ / వంటకాలు / బంగాళదుంప మింట్ ఫ్లేవర్ చిప్స్

Photo of Potato mint flavour chips by Pasumarthi Poojitha at BetterButter
1991
5
0.0(0)
0

బంగాళదుంప మింట్ ఫ్లేవర్ చిప్స్

Jan-24-2019
Pasumarthi Poojitha
40 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప మింట్ ఫ్లేవర్ చిప్స్ రెసిపీ గురించి

సాయంత్రం టైమ్ లో మంచి స్నాక్ ఐటమ్ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. శనగ పిండి సగం కప్పు
  2. బియ్యం పిండి సగం కప్పు
  3. ఉప్పు సరిపడా
  4. కారం 1 టేబుల్ స్పూన్
  5. కర్రీ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్
  6. చాట్ పొడి 1 టేబుల్ స్పూన్
  7. మైదా సగం కప్పు
  8. నూనె ఫ్రై కి సరిపడా
  9. పచ్చి మిర్చి 3
  10. అల్లం వెల్లులి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  11. కొత్తిమీర 1 కట్ట
  12. పుదీనా సగం కట్ట
  13. బంగాళా దుంప 2
  14. కరివేపాకు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా బంగాళదుంప ను శుభ్రంగా కడిగి పై పొట్టు తీయకుండా సన్న ముక్కలుగా పొడవుగా కట్ చేసుకొని నీళ్లలో వేసి 30 నిమిషాలు ననపెట్టాలి.
  2. ఒక గిన్నె లో బియ్యం పిండి,మైదా,శనగపిండి,ఉప్పు,కారం,కర్రీ మసాలా పొడి,చాట్ మసాలా పొడి,అన్ని వేసుకొని కలుపుకోవాలి.
  3. ఇప్పుడు మిక్సీ గిన్నె లో కొత్తిమీర,పుదీనా ,పచ్చి మిర్చి,అల్లం వెల్లులి పేస్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
  4. బంగాళదుంప ముక్కలను తీసుకొని నీళ్లలో తీసి ఒక గిన్నె లో వేసుకోవాలి ఇప్పుడు పట్టి ఉంచుకున్న పుదీనా పేస్ట్ ముక్కలో వేసుకొని కలుపుకోవాలి.
  5. కలిపి పెట్టుకుని ఉన్న పొడి మిశ్రమాన్ని బంగాళదుంప ముక్కలో వేసి బాగా కలుపుకోవాలి.
  6. ఇప్పుడు పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేసి బాగా వేడి అయ్యాక సిమ్ లో పెట్టుకొని బంగాళదుంప ముక్కలు వేసి వేయించుకోవాలి 5,6 నిమిషాలు పాటు వేయించాలి తర్వాత కరకర లాడుతూ చాలా బాగుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర