BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రోటీ పోహ

Photo of Roti poha by Pamidi Reshmitha at BetterButter
0
6
0(0)
0

రోటీ పోహ

Jan-24-2019
Pamidi Reshmitha
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రోటీ పోహ రెసిపీ గురించి

రోటీ పోహ నేను ఫస్టు టైం చేసాను రుచి చాలా బాగుంది నేనూ జోన్నరోటి తో ముందు చేసాను మా అమ్మాయి కి బాగా నచ్ఛింది మళ్ళి చయమంటే గోదుమ పిండి తో చేసాను రెండు టేస్ట్ బాగున్నాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. జోన్నపిండిలేదాగోదుమపిండి 1గ్లాసు
  2. ఉల్లి పాయ1
  3. ఉప్పుతగినంత
  4. కారం స్పూన్
  5. నీమ్మకాయ1
  6. ఆవాలు స్పూన్
  7. జీరా స్పూన్
  8. పచ్ఛమిర్చి 6
  9. పసుపు చిటేకడు
  10. కరివేపాకు 1రెమ్మ
  11. వేరుశనగ గుళ్ళు గుప్పేడు

సూచనలు

  1. ముందు గా ఒక గిన్నెలో జోన్నపిండి కాని గోధుమ పిండి కాని తీసుకుని కోంచెం ఉప్పవేసి గట్టిగా ముద్దచేసుకోవాలి
  2. తరువాత కోంచెం పండి తీసుకుని రోట్టే చేసుకోవాలి
  3. తరువాత పెనంపెట్టి రెండు వైపులా బాగా వేగనివ్వాలి
  4. చాల్లగా అయ్యక ముక్కలు చేసుకునీ మిక్స్క్ జార్ లో వేసుకోవాలి
  5. దానిని పోడిలాగ మిక్స్క్ చేసుకోవాలి
  6. తరువాత పోయ్యమీద పెనంపెట్టి ముందు గా వేరుశనగ గుళ్ళు వేసి వేగనివ్వాలి
  7. తరువాత ఆవాలు జీరా ఉల్లిపాయ ముక్కలు పచ్ఛమిర్చి వేసి బాగ వేగనివ్వాలి
  8. తరువాత పసుపు మిక్స్క్ ఆడిన రోటీ లు వేయ్యలి
  9. తరువాత ఉప్పుకారం వేసిబాగకలపాలి
  10. తరువాత నిమ్మరసం వేసికలుపుకోవాలి
  11. అంతే వేడి రోటీ పోహ రెడీ
  12. రోజు రోట్టే లు తిని బోర్ కోట్టేవాళ్ళు ఇలా తింటే వదలరు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర