హోమ్ / వంటకాలు / గోధుమ పిండి ఉతప్పం

Photo of Wheat utappam  by Anitha Rani at BetterButter
451
4
0.0(0)
0

గోధుమ పిండి ఉతప్పం

Jan-24-2019
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి ఉతప్పం రెసిపీ గురించి

గోధుమపిండి,రాగి పిండికలిపి పాన్ కేక్ లాగా పోసుకొని వేపుకున్న కూరగాయ ముక్కలు పైన పరుచుకొని,రోల్ చేసుకొని ఎర్ర పచ్చడి,పల్లి పచ్చడి అద్దుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.ఉదయము టిఫిన్ గా సాయంత్రము అల్పాహారముగా తినొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి 1కప్
  2. రాగిపింది 2 టేబుల్ స్పూన్స్
  3. బొయ్యపు పిండి 2 టేబుల్ స్పూన్లు
  4. ఉప్పు...1/2టేబిల్ స్పూన్
  5. నూనె సరిపడా
  6. షోడా పొడి చిటికెడు
  7. పైన వేయడానికి కూరగాయ ముక్కలు
  8. 1కప్ ఉలిపాయ ముక్కలు
  9. 4 పచ్చిమిర్చి ముక్కలు
  10. 1/2 క్యారెట్ తురుము
  11. కొత్తిమీర...కొద్దిగా
  12. కరివేపాకు 4 రెబ్బలు
  13. అల్లము 1/2స్పూన్ తురుము

సూచనలు

  1. ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యపు పిండి,రాగిపింది,బియ్యపు పిండి వేసుకొని కలువుకోవాలి.
  2. అందులో ఉప్పు,షోడా పొడి వేసి తగినన్ని నీరు పోసి మందంగా కలుపు కోవాలి.
  3. స్టవ్ పైన బాండీ పెట్టి వేడి అయ్యాక అందులో ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,అల్లముతురుము,కొత్తిమీర కరివేపాకు,ఉప్పు వేసి కలిపి మగ్గ నివ్వాలి.
  4. కొద్దిగా మెత్తగా అయిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.
  5. స్టవ్ పైన దోస పెనము వేడి అయ్యాక ముందుగా కలిపిన పిండిని ఒక గరిటీ వేసి..అలాగే ఉంచాలి.
  6. పాన్ కేక్ లాగా పూసుకోవాలి.చివరలో నూనె వేసుకోవాలి.
  7. వాటిమీద ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమము వేసి 2 నిచిన్న సెగ పై ఉంచాలి.
  8. తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి.
  9. వాటిని రోల్ లాగా చుట్టుకొంటే తినడానికి సులువుగా ఉంటుంది.
  10. కొబ్బరి పచ్చడి,ఎర్ర పచ్చడి అద్దుకొని తింటే రుచిగా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర