హోమ్ / వంటకాలు / సోయా చంక్స్ పరోట

Photo of Soya chunks paratha by Vasuki Pasupuleti at BetterButter
386
4
0.0(0)
0

సోయా చంక్స్ పరోట

Jan-24-2019
Vasuki Pasupuleti
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • రాత్రి విందు
  • పంజాబీ
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అరకెజి గోధుమపిండి
  2. నూనె సరిపడే
  3. ఉప్పు సరిపడే
  4. సొయా చంక్స్ 100 గ్రాములు
  5. గరం మసాలా కొంచెము
  6. కారం ఒక చెంచా
  7. 2 ఉల్లిపాయలు
  8. వెల్లులి 7 పాయలు
  9. పసుపు కొంచం
  10. కొత్తిమీర 2 రెమ్మలు
  11. నూనె సరిపడే
  12. ఒక టమాటా

సూచనలు

  1. ఇలాగ అన్నీ గోధుమపిండి సోయచంక్స్ కారం పసుపు ఉప్పు వెల్లులి ఉల్లిపాయలు సిద్ధం చేసుకోవాలి
  2. సోయచంక్స్ ను నీళ్లలో వేసి బాగా వేడి చేసి అందులో నీళ్లు పిండేసి
  3. బాoడలి లో పోపు పెట్టి జీలకర వేసి అందులో అల్లంవెల్లులి ఒక టమాటా మిక్సక్సీకి వేసిన గుజ్జు ని వేసి బాగా వేపాలి
  4. తరువాత సోయచంక్స్ వేసి బాగా కలపాలి
  5. అందులో ఉప్పు కారం గరం మసాలా అన్ని వేసి బాగా పచ్చి వాసన పోయేవారుకు వేపాలి
  6. ఇలాగ
  7. చపాతీ చేసి చేసిన ముద్దని ఇలా పెట్టి
  8. ముడుచుకొని
  9. వత్తుకోవాలి
  10. పెనుము పెట్టి ఇలాగ కాల్చుకోవాలి
  11. రుచికరమైన సోయచంక్స్ పరత సిద్ధము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర