హోమ్ / వంటకాలు / ఆలూ కచోరి

Photo of Aloo kachori by Sree Sadhu at BetterButter
770
4
0.0(0)
0

ఆలూ కచోరి

Jan-25-2019
Sree Sadhu
25 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ కచోరి రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. 1 కప్ మైదా
  2. 2 చెంచాలు సూజి రవ్వ
  3. 1/4 చెంచా ఉప్పు
  4. 2 చెంచాలు నూనె
  5. 3 చుక్కలు నిమ్మరసం
  6. 1/3 కప్ నీళ్లు
  7. 1 ఉడికిన ఆలూ
  8. 1/2 చెంచా జీలకర్ర
  9. 1/2 చెంచా కారం
  10. 1 చెంచా ధనియాల పొడి
  11. 1/2 చెంచా సోంపు
  12. 2 పచ్చిమిర్చి తరిగినది
  13. 1/2 చెంచా కారం
  14. 1/4 చెంచా పసుపు
  15. 1/4 చెంచా అంచుర్ పొడి
  16. 1/2 చెంచా గరం మసాలా
  17. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా, సూజి ,ఉప్పు ,నూనె ,నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు పోసి పిండి కలుపుకుని 20 నిమిషాలు రెస్ట్ అవ్వనివ్వాలి
  3. ఈలోపు ఒక మూకుడులో లో నూనె ,జీలకర్ర ,పచ్చిమిర్చి, ధనియాలు వేసుకుని వేయించాలి
  4. అందులో సోంపు ,ఉప్పు ,కారం ,గరం మసాలా వేసి ఒక నిమిషం వేయించాలి
  5. అందులో స్మాష్ చేసిన ఆలూ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి చల్లారనివ్వాలి
  6. ఇప్పుడు కచోరి పిండి తీసుకుని వత్తుకోవాలి అందులో కూర స్టఫ్ చేసి క్లోజ్ చేసుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి నూనె వేసి వేడి చేసి కచోరి వేసి ఎర్రగా వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర