హోమ్ / వంటకాలు / మజ్జిగ చల్ల చక్కరాలు

Photo of Butter milk chakkaralu by Pasumarthi Poojitha at BetterButter
1097
5
0.0(0)
0

మజ్జిగ చల్ల చక్కరాలు

Jan-25-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మజ్జిగ చల్ల చక్కరాలు రెసిపీ గురించి

యుమ్మీ అండ్ టేస్టీ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం పిండి 2 కప్పు లు
  2. వెన్న పూస సగం కప్పు
  3. మజ్జిగ చిన్న గ్లాస్
  4. ఉప్పు సరిపడా
  5. కారం 1 టేబుల్ స్పూన్
  6. వాము 1 టేబుల్ స్పూన్
  7. నూనె ఫ్రై కి సరిపడా
  8. నీళ్లు కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకొని వెన్న పూస,కారం,ఉప్పు ,వాము ,మజ్జిగ వేసుకొని కలుపుకోవాలి ముద్ద ల ,మజ్జిగ సరిపోకపోతే కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి.
  2. ఇప్పుడు చక్కరాలు ఒత్తే లావు బెజ్జలు ఉన్న గిద్దెలు తీసుకొని లోపల నూనె రాసి పిండి ముద్ద అందులో పెట్టుకోవాలి.
  3. పోయి వెలిగించి కలై పెట్టి నూనె పోసుకొని బాగా వేడి అయ్యాక చక్రం ఒత్తుకోవాలి బాగా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి.
  4. అంతే వేడి వేడి చల్ల చక్రాలు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర