హోమ్ / వంటకాలు / అరటిపండు పేన్ కేక్.

Photo of Banana pan cake. by దూసి గీత at BetterButter
505
3
0.0(0)
0

అరటిపండు పేన్ కేక్.

Jan-25-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరటిపండు పేన్ కేక్. రెసిపీ గురించి

పాశ్చాత్య దేశస్థులు ఎక్కువగా చేసే అల్పాహారం ఈ పేన్ కేక్స్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా : 1 కప్పు.
  2. గోధుమపిండి : 1/2, కప్పు
  3. అరటిపండు (బాగాపండినది) : 1
  4. ఉప్పు : 1/4 చెంచా.
  5. పాలు : 1 కప్పు.

సూచనలు

  1. గోధుమపిండి,వరిపిండి,ఉప్పు వేసి కలపాలి. అరటిపండు మెత్తగా చేసి పిండి మిశ్రమం లో వేసి,పాలు వేసి దోశెలపిండిలా కలపాలి.
  2. పిండిలో కాస్త యాలకుల పొడి కూడా వేసి ఒక గరిటెడు పిండి మాత్రమే వేసి రెండువైపులా కాల్చుకోవాలి. పైన తేనె వేసి వడ్డించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర