హోమ్ / వంటకాలు / పల్లీల చెక్కలు

Photo of Chekkalu by sneha gilla at BetterButter
1071
4
0.0(0)
0

పల్లీల చెక్కలు

Jan-25-2019
sneha gilla
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీల చెక్కలు రెసిపీ గురించి

ఇవి పండుగలకు ఎక్కువగా చేసుకుంటాము.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపుపిండి 2 కప్స్
  2. నానబెట్టిన శనిగపప్పు 1/4 కప్
  3. వేయించి పొట్టు తీసి నానబెట్టిన పల్లీలు 1/2 కప్
  4. నువ్వులు 1/4 కప్
  5. కరివేపాకు 2 రెమ్మలు
  6. పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్ (అల్లం,వెల్లుల్లి,ధనియాలు,ఉప్పు,పచ్చిమిర్చి)
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  8. వేడి నీళ్ళు తగినన్ని

సూచనలు

  1. బియ్యపుపిండిలో నువ్వులు,పల్లీలు,శనిగపప్పు,కరివేపాకు,పచ్చిమిర్చి పేస్ట్ వేసి అన్నీ కలిసేలా కలపాలి.
  2. ఇప్పుడు తగినన్ని వేడి నీళ్లు తీసుకొని పిండిలో పోసుకొని ముద్దలా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు ఆ పిండిని ఒక కవర్ పైన ఆయిల్ రాసి చెక్కల్లా ఒత్తుకొని ఒక క్లోథ్ పై వేసుకోవాలి.
  4. తర్వాత డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి వేడయ్యాక అందులో చెక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర