హోమ్ / వంటకాలు / చల్ల అట్టు విత్ పప్పు ల పోడి

Photo of Buttermilk dosa by Pamidi Reshmitha at BetterButter
571
4
0.0(0)
0

చల్ల అట్టు విత్ పప్పు ల పోడి

Jan-25-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్ల అట్టు విత్ పప్పు ల పోడి రెసిపీ గురించి

ఇది ఇనెస్టెంట్ గా చేసుకునే వంటకం మజ్జిగ లో బియ్యం పిండి కలిపి చేసుకోవాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. మజ్జిగ రెండు గ్లాసు లు
  2. బియ్యం పిండి గ్లాసు
  3. ఉల్లిపాయ1
  4. పచ్ఛమిర్చి1
  5. క్యారెట్ తురుము 4స్పూన్
  6. పుట్నాలపోడి రెండు చెంచాలు
  7. మైదా గుప్పేడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మజ్జిగ తీసుకోవాలి
  2. తరువాత దానిలో బియ్యం పిండి మైదా ఉప్పువేసి కలిపి ఒక గంట నాననివ్వాలి
  3. తరువాత పొయ్యమీద పెనంపెట్టి వేడి అయ్యక దోశ పోయ్యలి
  4. దానిపైన ఉల్లిపాయ ముక్కలు పచ్ఛమిర్చి ముక్కలు క్యారెట్ తురుము పుట్నాలపోడి చల్లుకోవాలి
  5. బాగ వేగక సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర