హోమ్ / వంటకాలు / రాగి సంకటి

Photo of Ragi sankati  by Pamidi Reshmitha at BetterButter
489
6
0.0(0)
0

రాగి సంకటి

Jan-25-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి సంకటి రెసిపీ గురించి

రాగి పిండి తో చేసే వంటకం చాలా ఆరోగ్య ం సంప్రదాయ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. రాగి పిండి 1గ్లాసు
  2. బియ్యం గుప్పడు
  3. ఉప్పు తగినంత
  4. నెయ్యి 4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా మూడు గ్లాసు ల నీరు పోసి మరగనివ్వాలి
  2. కోంచెం ఉప్పు వేయలి
  3. తరువాత కడిగిన బియ్యం వేసి మేత్తగా ఉడకనివ్వాలి
  4. తరువాత రాగిపిండి వేసి కలపకుండా అలాగే ఉంచి మూతపెట్టి ఐదు నిమిషాలు అలగే ఉంచాలి
  5. తరువాత గరిటితో మద్దలాగా కలపాలి
  6. అ కావాలంటే పప్పు గుత్తి తో కలప వచ్ఛు
  7. అంచులు అంటకుండా నెయ్యి వేసి కలపాలి
  8. చల్లగా అయ్యక ముద్దలుగా చేసుకోవాలి
  9. అంతే రాగి సంకటి రేడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర