హోమ్ / వంటకాలు / బియ్యంపిండి పూరీలు

Photo of Rice flour poori by Roopasree Rao at BetterButter
696
5
0.0(0)
0

బియ్యంపిండి పూరీలు

Jan-25-2019
Roopasree Rao
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యంపిండి పూరీలు రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది,చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • తక్కువ నూనెలో వేయించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యంపిండి-1 1/2 cup
  2. పచ్చికొబ్బరి తురుము-1/2కప్
  3. పచ్చిమిరపకాయాలు-4
  4. కొత్తిమీర -1/4 కట్ట
  5. ఉప్పు-1టీ స్పూన్
  6. నూనె-1/4లీటర్

సూచనలు

  1. కొబ్బరితురుముకు పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కొంచం నిరు వేసి నున్నగా రుబ్బలి. బియ్యంపిండికి ఈ రుబ్బిన పేస్ట్ ఉప్పు, 2 స్పూన్ వేడి నూనె వేసి కావాలిసినంత నీరు వేసి చపాతీ పిండిలాగా కలపాలి.
  2. ఈ విదంగా కలిపిన పిండిని ఒక్క పాల కవర్ పైన చిన్న చిన్న ఉండలుగా చేసి తట్టాలి.
  3. బండలిలో నూనె వేసి వేడి చేసి ఈ పూరీలు గోలించాలి.
  4. ఇప్పుడు ఆరోగ్యమైన పూరీలు తినడానికి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర