హోమ్ / వంటకాలు / బియ్యం పిండి అక్కి రోటీ

Photo of Rice flour akki roti by Pasumarthi Poojitha at BetterButter
492
4
0.0(0)
0

బియ్యం పిండి అక్కి రోటీ

Jan-25-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి అక్కి రోటీ రెసిపీ గురించి

టేస్టీ రెసిపీ .....ఇందులో క్యారెట్ ,ఉల్లిపాయా వాడను క్యారెట్ కూడా కళ్ళకు మంచిది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • కర్ణాటక
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1 కప్పు
  2. క్యారెట్ 1 తురుము
  3. ఉల్లిపాయ 1 సన్న ముక్కలుగా కట్ చేసినవి
  4. పచ్చి మిర్చి 1
  5. అల్లం వెల్లులి పేస్ట్ 1 టేబుల్ స్పూన్
  6. కరివేపాకు 1 రెమ్మ
  7. నూనె సరిపడా
  8. ఉప్పు సరిపడా
  9. పసుపు చిటికెడు
  10. పెసర పప్పు 4,5 టేబుల్ స్పూన్స్
  11. ఇంగువా కొద్దిగా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బియ్యం పిండి,ఉల్లిపాయ,ఉప్పు,కారం ,ననపెట్టిన పెసరపప్పు, అల్లం వెల్లులి పేస్ట్,ఇంగువా,పచ్చి మిర్చి, అన్ని వేసుకోవాలి.
  2. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా నీళ్లు పోసుకొని ముద్ద ల కలుపుకోవాలి.
  3. చిన్న ముద్దాలగా తీసుకొని కవర్ పై నూనె రాసుకొని చపాతీ ల అద్దుకోవాలి.
  4. పోయి వెలిగించి పెనం పెట్టుకొని వేడి అయ్యాక రోటీ ని వేసుకొని 5 నిమిషాలు కాల్చుకోవాలి.
  5. అన్ని అలా కాల్చుకొని పెట్టుకోవాలి వేడి వేడి గా తింటే చాలా బాగుంటుయి, ఆ పచ్చడి తో అయిన బెస్ట్ ఛాయిస్ గా ఉంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర