హోమ్ / వంటకాలు / కారం గవ్వలు

Photo of Hot gavvalu by Pasumarthi Poojitha at BetterButter
742
3
0.0(0)
0

కారం గవ్వలు

Jan-25-2019
Pasumarthi Poojitha
8 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం గవ్వలు రెసిపీ గురించి

టేస్టీ గవ్వలు స్నాక్ టైమ్ కి మంచి సాయంత్రం స్నాక్ చాలా బాగుంటాయి తక్కువ పదార్థాలు అయిపోతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 1 కప్పు
  2. జీలకర్ర 1 టేబుల్ స్పూన్
  3. కారం 1 టేబుల్ స్పూన్స్
  4. ఉప్పు సరిపడా
  5. నూనె ఫ్రై కి సరిపడా
  6. నీళ్లు సరిపడా
  7. గవ్వలు చేసే చక్క

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో బియ్యం పిండి,కారం,జీలకర్ర,ఉప్పు,నూనె వేసుకొని కలిసే ల కలుపుకోవాలి.
  2. ఇప్పుడు నీళ్లు పోసుకుంటు ముద్ద ల కలుపుకోవాలి.
  3. ముద్ద ను 15 నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి.
  4. ఇప్పుడు గవ్వలు చెక్క తీసుకొని గవ్వలు ముద్ద ను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ఒక ఉండను తీసుకొని గవ్వలు ల ఒత్తుకోని పక్కన ఉంచుకోవాలి.
  5. పోయి వెలిగించి కలై పెట్టి నూనె వేడి అయ్యాక గవ్వలు వేసుకొని వేయించుకోవాలి కలర్ మరీనా తర్వాత తీసుకోవాలి అంతే వేడి వేడి కారం గవ్వలు రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర