హోమ్ / వంటకాలు / ఎడిబల్ చెంచాలు,కప్, ప్లేట్.

Photo of Edible cutlery. by దూసి గీత at BetterButter
231
3
0.0(0)
0

ఎడిబల్ చెంచాలు,కప్, ప్లేట్.

Jan-25-2019
దూసి గీత
40 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎడిబల్ చెంచాలు,కప్, ప్లేట్. రెసిపీ గురించి

తినే చెంచాలు,కప్పులు,ప్లేట్లు వలన ప్లాస్టిక్ వాడకం తగ్గి,వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. కొందరు ఈ రకంగా చెయ్యడం చూసి నా ఐడియాతో చేసాను.కుక్కర్లో బేక్ చేసాను. .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి: 1 కప్పులు.
  2. జొన్న పిండి : 1 కప్పు.
  3. మైదా : 1/4 కప్పు.
  4. పంచదార పౌడర్ : 1 కప్పు.
  5. కోకో పౌడర్ : 2 చెంచాలు.
  6. పాలు: 1 కప్పు.
  7. నెయ్యి : 1/2 కప్పు.
  8. ఉప్పు : చిటికెడు.
  9. బేకింగ్ పౌడర్ : 1/2 చెంచా.

సూచనలు

  1. గోధుమ,జొన్న,మైదా పిండిలో పంచదార పౌడర్,చిటికెడు ఉప్పు పావు చెంచా నెయ్యి వేసి బాగా కలపాలి.
  2. దానిని 2 భాగాలు గా చేసి ఒకదానిలో కోకో పౌడర్ వేసి ఒకటి మామూలుగా నూ పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
  3. ఈ పిండిని చపాతీలా వత్తి,మనకి కావాల్సిన ,నచ్చిన షేప్ లో చేసుకుని,అంటే చెంచా,కప్పు, ప్లేట్ ఇలా చేసుకోవాలి. చెంచా,కప్పు, ప్లేట్ లకి నెయ్యి రాసి పిండిని ఆయా షేప్స్ లో మౌల్డ్ చేసుకోవాలి.
  4. ఇలా అన్నీ చేసుకున్నాక,కుక్కర్లో స్టీల్ స్టేండ్ పెట్టి, మనం చేసినవన్నీ వేరే ప్లేట్ లో సర్ది 15 నిమిషాలు బేక్ చెయ్యాలి.
  5. ఏం షేప్ లో అయినా ఇలా చేసుకోవాలి చ్చు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర