హోమ్ / వంటకాలు / ఎడిబుల్ కప్ స్పూన్ ఫ్రూట్ సలాడ్

Photo of Edible spoon cup fruit salad by Sree Sadhu at BetterButter
664
3
0.0(0)
0

ఎడిబుల్ కప్ స్పూన్ ఫ్రూట్ సలాడ్

Jan-25-2019
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎడిబుల్ కప్ స్పూన్ ఫ్రూట్ సలాడ్ రెసిపీ గురించి

ఇది పిల్లలు ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 2 కప్పులు
  2. చాకో చిప్స్ 1/2 కప్
  3. పాలు 1 కప్
  4. బేకింగ్ సోడా 1/2 చెంచా
  5. బేకింగ్ పౌడర్ 1/2 చెంచా
  6. ఉప్పు చిటికెడు
  7. పంచదార 1/2 చెంచా
  8. బట్టర్ 2 చెంచాలు
  9. ఫ్రూట్ సలాడ్ 1 కప్
  10. ఐస్ క్రీం 2 చెంచాలు
  11. చాకో సిరప్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా తీసుకోవాలి
  2. అందులో సోడా వేసుకోవాలి
  3. అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి
  4. పంచదార వేసుకోవాలి
  5. చాకో చిప్స్ కూడా వేసుకోవాలి
  6. అందులో కోకో పొడి కూడా వేసుకోవాలి
  7. దానిని బాగా కలుపుకోవాలి
  8. అందులో బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి
  9. అందులో పాలు పోసుకుని బాగా కలుపుకోవాలి
  10. పిండి కలుపుకోవాలి
  11. దానిని వత్తి స్పూన్ పెట్టి కట్ చేయాలి
  12. దానిని 10 నిమిషాలు ఫ్రీజర్ లో పెట్టాలి
  13. దానిని కప్ పెట్టి ఫ్రీజ్ చేయాలి
  14. గ్లాస్ కి కూడా పెట్టాలి వాటి అన్నిటిని ఫ్రీజర్ లో తీసేసి బెక్ చేయాలి 10 నిముషాలు
  15. ఫ్రూట్ సలాడ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి
  16. దానిని కప్ లో పెట్టి ఐస్ క్రీం సిరప్ పెట్టి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర