హోమ్ / వంటకాలు / అరికెలు మరియు అటుకుల దోస

Photo of Kodo millet dosa by Rashmi SudhiMurthy at BetterButter
834
3
0.0(0)
0

అరికెలు మరియు అటుకుల దోస

Jan-25-2019
Rashmi SudhiMurthy
420 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరికెలు మరియు అటుకుల దోస రెసిపీ గురించి

అరికెలు ఆరోగ్యానికి చాలా మంచిది.ఇది అటుకులతో కలిపి చేస్తే దోస స్పాంజ్ లాగా చాలా బాగా వస్తుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అరికెలు 2 కప్పులు
  2. అటుకులు 2 కప్పులు
  3. మినపప్పు 1/4 కప్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. నీళ్ళు తగినంత

సూచనలు

  1. ముందుగా అరికెలు,మినపప్పు కలిపి నానపెట్టాలి. అటుకులు వేరుగా నానపెట్టాలి.
  2. అది బాగా నానాక ఒక మిక్సీ జార్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.పిండికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
  3. ఇప్పుడు పెనం వేడి చేసి దోస వేసి నచ్చిన చట్నీ మరియు కర్రీ తో వేడిగా తింటే బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర