హోమ్ / వంటకాలు / ఇన్స్టంట్ గుంతపొంగడాలు

Photo of Instant paniyaram  by Sree Sadhu at BetterButter
724
4
0.0(0)
0

ఇన్స్టంట్ గుంతపొంగడాలు

Jan-25-2019
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇన్స్టంట్ గుంతపొంగడాలు రెసిపీ గురించి

ఇది చాలా తొందరగా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ ఇడ్లీ పిండి
  2. 1 కప్ మైదా పిండి
  3. ఉప్పు తగినంత
  4. ఉల్లిపాయ 1 తరిగినది
  5. పచ్చిమిర్చి పేస్ట్ 1 చెంచా
  6. జీలకర్ర పొడి 1/2 చెంచా
  7. కొత్తిమీర 1 చెంచా తరిగినది
  8. నూనె 2 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండి ,ఉప్పు, మైదా ,జీలకర్ర పొడి ,పచ్చిమిర్చి పేస్ట్ ,కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
  2. సోడా వేసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద ఒక గుంతపొంగడాల మూకుడు పెట్టి వేడి అయ్యాక నూనె వేసుకోవాలి
  4. అందులో పిండి వేసి రెండువైపులా కాల్చుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర