హోమ్ / వంటకాలు / బియ్యం పిండి బఠాణి కఛోరీ

Photo of Rice flour peas kachori by Divya Konduri at BetterButter
642
3
0.0(0)
0

బియ్యం పిండి బఠాణి కఛోరీ

Jan-25-2019
Divya Konduri
64 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
9 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యం పిండి బఠాణి కఛోరీ రెసిపీ గురించి

బియ్యం పిండి కొత్తరకం చేసాను..చాలా రుచిగా కొత్తగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 9

  1. బియ్యం పిండి కప్పు
  2. వాము ఒక స్పూను
  3. ఉప్పు అర స్పూను
  4. నూనె ఒక స్పూను
  5. మద్యలో ఫిల్లింగ్..ఒక కప్పు బఠాణి
  6. అర స్పూను దనియాల పొడి
  7. అర స్పూను జీర పొడి
  8. ఉప్పు అర స్పూను
  9. జీలకర్ర అర స్పూను
  10. పచ్చిమిర్చి 3
  11. పుదీన చట్నీ..పుదీన కప్పు
  12. మిర్చి2
  13. వేగించీన పల్లీలు అర కప్పు
  14. ఉప్పు అర స్పూను
  15. జీర అర స్పూను

సూచనలు

  1. ముందుగా ఒకటికి ఒకటి చొప్పు నీళ్ళు గిన్నెలో మరిగించాలి
  2. ఉప్పు,వాము,నూనె వేసి మరిగాక పిండి వేయాలి
  3. బాగా కలిపి ఉక్క పెట్టి ఉంచాలి..ఇలోపల బఠాణి లను కుక్కర లో పెట్టి 2 విసిల్స్ ఉడికించాలి
  4. ఉడికాక మిక్సీ జారులో వేసి మిర్చి,ఉప్పు,దనియాల జీర పొడి వేసి మెత్తగా పేస్టూ చేయాలి
  5. బాండీ పెట్టీ నూనె వేసి బఠాణి మిశ్రమాన్నీ వేసి
  6. ఉడికించి నీరు పోయి దగ్గర పడేంత వరకు ఉడికించాలి
  7. తరువాత బియ్యిం పిండి ఉప్పిన దానిని తీసుకుని మదించి చిన్న ముద్ద తీసుకొని మద్యలో బఠాణి మిశ్ర మాన్ని ముద్ద చేసి పెట్టాలి
  8. బయటకి రాకుండా కచోరీ లా చేయాలి అన్నీ తయారు చేసి
  9. నూనె వేడిచేసి చేసిన కచోరీలను వేసి వేగించాలి
  10. వేగాక ఫ్లై టు లోకితీసి
  11. మిక్సీ జారులో పుదీన,ఉప్పు,మిర్చి,పల్లీలు,జీర వేసి గ్రీన్ చెట్నీ చేసి
  12. కఛోరీ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర