BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సామ బియ్యము గోధుమ దోస

Photo of little millet wheat dosa by Anitha Rani at BetterButter
0
3
0(0)
0

సామ బియ్యము గోధుమ దోస

Jan-26-2019
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సామ బియ్యము గోధుమ దోస రెసిపీ గురించి

సామ బియ్యపు పిండి,గోధుమపిండి కలిపి చేసుకున్న దోస.చిరిధాన్యాలు ఏ విధముగా చేసుకుంటే రుచిగా తినొచ్చు. సులభముగా ,త్వరగా చేసుకోవచ్చును.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 1కప్
  2. సామ బియ్యము 1కప్
  3. మినపప్పు 1/4కప్ మెంతులు
  4. అటుకులు 50గ్రా
  5. మెంతులు1/2 టేబుల్ స్పూన్
  6. ఉప్పు 1/2 టేబుల్ స్పూన్
  7. నూనె సరిపడా

సూచనలు

  1. సామ బియ్యము ,మినపప్పు,మెంతులు,అటుకులు 6 గంటలు నాన బెట్టి మిక్సీ కి వేసి ముందు రోజు రాత్రి తయారు చేసుకోవాలి.
  2. 4 గంటలు పిండి పులిసిన తరువాత అందులో గోధుమ పిండి,ఉప్పు వేసి కలుపు. కోవాలి.
  3. స్టవ్ పైన దోస పెనము పెట్టి వేడి అయ్యాక నీళ్ళు చల్లి గరిటీ తో దోశపిండి పోసి రుద్దవలెను.
  4. చుట్టూ స్పూన్ తో నూనె వేసు కోవాలి. రెండు వైపులా కాల నివ్వాలి
  5. రుచికరమైన సామ బియ్యపు గోధుమ దోస తయారు.
  6. దోస తో పచ్చి కొబ్బరి పచ్చడి,పల్లి పచ్చడి,ఎర్ర కారము నంజుకొని తింటే రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర