హోమ్ / వంటకాలు / చల్లపిండి

Photo of Buttermilk upma by Pamidi Reshmitha at BetterButter
852
3
0.0(0)
0

చల్లపిండి

Jan-26-2019
Pamidi Reshmitha
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్లపిండి రెసిపీ గురించి

ఇది సాంప్రదాయ మైన వంట చేసుకోవడం తేలిక

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం పిండి 1గ్లాసు
  2. మజ్జిగ రెండు గ్లాసు లు
  3. ఉల్లిపాయ1
  4. పచ్ఛమిర్చి 4
  5. నూనే 5స్పూన్
  6. తాలింపు గింజలు 2స్పూన్
  7. వేరుశనగ గుళ్ళు 2స్పూన్

సూచనలు

  1. ముందు గా పోయ్యమీద ముకుడుపెట్టి నూనేవేసి కాగక తాలింపు గింజలు వేరుశనగగుళ్ళు వేయ్యలి
  2. వేగక ఉల్లిపాయ ముక్కలు పచ్ఛమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి
  3. తరువాత రెండు గ్లాసు ల మజ్జిగ తాలింపు లో పొయ్యాలి
  4. ఉప్పు పసుపువేసి కాగక బియ్యం పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి
  5. బాగ దగ్గరకు వచ్చి పచ్ఛి వాసన పోయ్యేదాక వేగనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర