హోమ్ / వంటకాలు / స్టఫ్డ్ వెజ్ ఫిష్

Photo of Stuffed Veg Fish by SwathiBindhu Peeta at BetterButter
244
3
0.0(0)
0

స్టఫ్డ్ వెజ్ ఫిష్

Jan-26-2019
SwathiBindhu Peeta
30 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్డ్ వెజ్ ఫిష్ రెసిపీ గురించి

చలికాలంలో వేడి వేడి గా తింటే బలేగా వుంటాయి. కొన్ని రకాల కూరగాయలు కొంత మంది ఇ స్టప డ రు. కూరగాయలు స్టఫ్ చేసుకోవడం వలన తినే వలకు కూడా తెలియదు. ఆలాగే రకరకాల ఆకృతుల్లో చేయడం వలన పిల్లలు కూడా ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • తక్కువ నూనెలో వేయించటం
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. గోధుమపిండి 1/2 కప్పు
 2. మైదాపిండి 1/2
 3. ఉప్పు 1/2 టీ స్పూన్
 4. నూనె 2 టీ స్పూన్లు
 5. నీళ్ళు తగినంత
 6. స్టఫింగ్ కొరకు :
 7. బంగాళాదుంప 3 మధ్యాస్తం
 8. క్యాప్సికమ్ 1
 9. క్యారట్ 2
 10. ఉల్లిపాయలు 1
 11. పర్చిమిర్చి 2
 12. పచ్చి బఠాణీ 1/4 కప్పు
 13. తరిగిన అల్లం 1 టీ స్పూను
 14. తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను
 15. గరంమసాలా 1 టీ స్పూను
 16. ఉప్పు తగినంత
 17. కారం తగినంత
 18. కొత్తిమీర 1 టీ స్పూను
 19. నూనె 1/4 లీటర్
 20. లవంగాలు 5 ఫిష్ ఐస్ కోసం

సూచనలు

 1. ముందుగా గోధుమపిండి మరియు మైదాను సమ పాళ్ళా లో తీసుకుని అందులో తగినంత ఉప్పు, మరియు నూనె వేసుకుని బాగా కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. 30 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
 2. నూనె వేసుకోవాలి.
 3. ఉప్పు వేసుకోవాలి.
 4. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి.
 5. ఇ ప్పూ డు స్టఫ్ యింగ్ కోసం ఒక భాన్నీ పేట్టి, అది వేడెక్కాక నూనె వేసుకుని అందులో జీలకర్ర వేసుకుని వేయించాలి.
 6. అల్లం వెల్లల్లి ముక్కలను వేసుకుని వేయించాలి.
 7. పైన మిశ్రమానికి తరిగిన ఉల్లి మరియు పచ్చి మిర్చి ముక్కలు.వేసుకుని వేయించాలి.
 8. పైన మిశ్రమానికి తురిమిన క్యారట్, క్యాప్సికమ్, పచ్చి బఠాణీ వేసుకుని బాగా కలుపుకోవాలి.
 9. పైన మిశ్రమం కి ఉదికించి పెట్టుకున్న బంగాళదుంప నీ.వేసుకుని బాగా కలు పుకోవాలి
 10. పైన మిశ్రమానికి తగినంత ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి.
 11. చివరిగా కొత్తిమీర వేసుకుని అందులో కొంచం నిమ్మకాయ రసం కలుపుకోవాలి.
 12. ఇ ప్పుడూ గుండ్రంగా మరియు దీర్గచతురస్త్రం ఆకారం లో చపాతీ లను చేసుకోవాలి.
 13. ఈ లాగా
 14. ఇ ప్పుదూ పైన చేసుకున్న కూర మిశ్రమాన్ని గుండ్రం గా చేసుకుని వున్న చపాతీ మీద పెట్టుకుని దాని దిర్గచతుస్త్ర ఆకారం.లో చేసుకున్న చపాతీ తో కపేయ్యలి.
 15. ఈ విధంగా కవర్ చేసుకోవాలి.
 16. ఇ పుడు పైన చూపించిన విధంగా కట్ చేసుకోవాలి.
 17. అన్ని పైన చూపించిన విధంగా ఫిష్ ఆకారం లో చేసు కోవాలి.
 18. ఇ ప్పిడు ఒక భాన్ని లో నూనె పోసుకుని అందులో సిద్ధంగా వుంచుకున్న స్టిఫెడ్ ఫిష్ నీ వేసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
 19. ఈ రంగులో వచ్చేవరకు వేయిచుకోవాలి.
 20. అన్ని ఈల వేయించుకోవాలి.
 21. సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని టమాటో కేచప్ తో వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర