BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సన్ ఫ్లైవర్ గార్లిక్ బ్రైడ్

Photo of Sunflower shape garlic bread by Divya Konduri at BetterButter
0
3
0(0)
0

సన్ ఫ్లైవర్ గార్లిక్ బ్రైడ్

Jan-26-2019
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సన్ ఫ్లైవర్ గార్లిక్ బ్రైడ్ రెసిపీ గురించి

సన్ ఫ్లైవర్ ఆకారం లో గార్లిక్ ఫ్లైవర్ తో బ్రైడ్ చేసాను.టమౌట సాస్ తో రుచి బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైద 150గ్రాములు
  2. ఈస్ట్ ఒక స్పూను
  3. పంచదార 2స్పూనులు
  4. ఉప్పు అర స్పూను
  5. ఉప్పు అర స్పును
  6. వెల్లుల్లి తరుగు కప్పు
  7. చిల్లి ఫ్లైక్స్ 2స్పూనులు
  8. మిరియాల పొడి అర స్పూను
  9. ఓరిగానో అర స్పూను
  10. గార్లిక్ పొడి అర స్పూను
  11. చీజ్ అర కప్పు
  12. టమోట సాస్ అర కప్పు

సూచనలు

  1. ముందుగా గిన్నెలో నీళ్ళు వేడి చేసి అందులో ఈస్టు ,పంచదార వేసి కలిపి 10నిమిషాలు పక్కన పెట్టి
  2. తరువాత గిన్నెలో పిండి , బేకింగ్ పౌడర్ ,బేకింగ సోడ,ఉప్పు,ఈస్టు కలిపిన నీళ్ళు,పాలు వేసి పిండిని కలిపి బాగా మర్దించి గిన్నెలో పెట్టి మూత పెట్టి 1 వదిలేయాలి
  3. అది రెండింతలు అవుతుంది తీసి దగ్గరకు చేసి నాలుగు బాగాలుగా సమానంగా కోసి ఒక్కో దాన్ని చపాతి లా చేయాలి
  4. తరువాత వెల్లుల్లి తరుగు,ఉప్పు ,మిరియాల పొడి,ఓరిగానో,చిల్లీ ఫ్లైక్స్,గార్లిక్ పొడి వేసి బటర్ లో కలిపి పేస్టు కలపి
  5. ఒక్కో చపాతీ కి అది రాయాలి ఒక దాని పై ఇంకొకటి సమానంగా పెర్చాలి
  6. నాలుగు ఒకో దానిపై ఒకటి పెట్టి మద్యలో కొంచెం రౌండ్ ఆకారం కోసం ఉంచి చుట్టుతా కట్ చేయాలి
  7. చేసిన దానిని ఒక్కో దానిని మెలిక తిప్పుతూ సన్ ఫ్లైవర్ ఆకారం లోకి వచ్చేలా చేయాలి
  8. దీనిని బటర్ పూసిన బేకింగ ట్రైలో పెట్టి 180డిగ్రీల వద్ద 20నిమిషాలు బేక్ చేయాలి
  9. దానికి పైన బటర్ పూయాలి.టమౌట సాస్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర