బియ్యం పిండి తో కేక్ | Rice flour cake Recipe in Telugu

ద్వారా lakshmi kumari  |  26th Jan 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Rice flour cake by lakshmi kumari at BetterButter
బియ్యం పిండి తో కేక్by lakshmi kumari
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

బియ్యం పిండి తో కేక్ వంటకం

బియ్యం పిండి తో కేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Rice flour cake Recipe in Telugu )

  • బియ్యం పిండి 1 కప్
  • కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్స్
  • బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్
  • బేకింగ్ సోడా 1/4టీ స్పూన్
  • ఉప్పు చిటికెడు
  • బెల్లం తురుము 1/2కప్
  • మిల్క్ మెయిడ్ 1/4 కప్
  • వెన్న 1/4 కప్
  • ఏలకుల పొడి 1/4 టీ స్పూన్
  • పెరుగు 1/4 కప్
  • బెల్లం తురుము

బియ్యం పిండి తో కేక్ | How to make Rice flour cake Recipe in Telugu

  1. బియ్యం పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్, ఏలకుల పొడి, కార్న్ ఫ్లోర్, ఉప్పు కలిపి జల్లించుకోవాలి.
  2. ఒక గిన్నె లో పేరుగువెన్న, బెల్లం తురుము వేసుకోవాలి.
  3. బాగా బీట్ చేయాలి.
  4. మిల్క్ మెయిడ్ వేసుకోవాలి.
  5. క్రీమ్ ల అయ్యేదాకా కలుపుకోవాలి.
  6. జల్లించి పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకోవాలి.
  7. నెమ్మదిగా కలుపుకోవాలి.
  8. బేకింగ్ (pan) గిన్నె కి వెన్న రాసి, పిండిని వేసుకోవాలి.
  9. ప్రెశర్ కుక్కర్ వేడి చేసుకోవాలి
  10. కుక్కర్ లో స్టాన్డ్ పేట్టి , దానిపైన, కేక్ గిన్నె పెట్టుకోవాలి
  11. కుక్కర్ మూతకి ఉండే రబ్బర్ తీసేసి, కుక్కర్ పైన మూత పెట్టుకోవాలి
  12. విజిల్ పెట్టకూడదు
  13. పొయ్యి మంట మీడియం లో పెట్టుకోవాలి
  14. 25 నిముషాలు అయిన తర్వాత, టూత్ పిక్ పెటి చూసుకోవాలి
  15. ఉడికిన తర్వాత తీసి, చల్లారేక, కట్ చేసుకోవాలి

నా చిట్కా:

బెల్లం బదులు పంచదార పొడి వెయ్యచు

Reviews for Rice flour cake Recipe in Telugu (0)