హోమ్ / వంటకాలు / బార్లీ బేగెల్

Photo of Barley bagel by Vijaya Chinta at BetterButter
760
4
0.0(0)
0

బార్లీ బేగెల్

Jan-26-2019
Vijaya Chinta
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బార్లీ బేగెల్ రెసిపీ గురించి

ఇది ఎంతో రుచిగా ఉంటుంది పిల్లలు అందరు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. బార్లీ పిండి 1 కప్
  2. మైదా 1 కప్
  3. ఉప్పు తగినంత
  4. ఈస్ట్ 1 చెంచా
  5. బేకింగ్ పౌడర్ 1/2 చెంచా
  6. బేకింగ్ సోడా 1/2 చెంచా
  7. నూనె 2 చెంచాలు
  8. నీళ్లు తగినంత
  9. నువ్వులు 3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఒక గ్లాస్ లో ఈస్ట్ ,ఉప్పు ,నీళ్లు ,పంచదార వేసి ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  2. బార్లీ పిండి ని తీసుకోవాలి
  3. ఒక గిన్నెలో బార్లీ పిండి తీసుకోవాలి
  4. అందులో ఉప్పు వేసుకోవాలి
  5. అందులో బేకింగ్ సోడా వేసుకోవాలి
  6. అందులో బేకింగ్ పౌడర్ వేసుకోవాలి
  7. అందులో మైదా పిండి వేసుకోవాలి
  8. దానిని బాగా కలుపుకోవాలి
  9. అందులో నూనె వేసుకోవాలి
  10. అందులో ఫెర్మెంట్ అయ్యిన ఈస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి
  11. దాంట్లో నీళ్లు పోసి మెత్తగా పిండి కలుపుకోవాలి
  12. గంట తరువాత బాగా నీడ్ చేసుకోవాలి
  13. దానిని పొడవుగా చేసి దోనట్ లాగా చేసి 10 నిమిషాలు ఫమేంట్ అవ్వనివ్వాలి
  14. ఒక గిన్నెలో ఒక నీళ్లు, ఉప్పు ,బార్లీ పిండి వేసి బాగా ఉడికించాలి
  15. అందులో తయారు చేసినది వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి
  16. దాని మీద నువ్వులు అది బెక్ చేయాలి 15 నిమిషాలు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర