హోమ్ / వంటకాలు / పరోట హోటల్ స్టైల్

Photo of Parota hotel style by Pasumarthi Poojitha at BetterButter
1758
3
0.0(0)
0

పరోట హోటల్ స్టైల్

Jan-26-2019
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పరోట హోటల్ స్టైల్ రెసిపీ గురించి

యుమ్మీ అండ్ టేస్టీ రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 1

  1. మైదా 1 కప్పు
  2. ఉప్పు సరిపడా
  3. నీళ్లు కొద్దిగా
  4. నూనె కొంచం

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మైదా ,ఉప్పు,నీళ్లు,నూనె కొద్దిగా వేసుకొని ముద్ద ల కలుపుకోవాలి.
  2. నూనె రాసుకొని ముద్ద కి 5నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని చపాతీ దాని గుండ్రంగా చపాతీ ఆకారం లో చేసుకొని పరోట పై కత్తి తో సన్నగా కట్ చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఆ కట్ చేసిన దాన్నీ గుండ్రంగా చుట్టుకొని పరోట ల మళ్ళీ కర్ర తో ఒత్తుకోని పక్కన ఉంచుకోవాలి.
  5. పోయి వెలిగించి పెనం పెట్టి వేడి అయ్యాక పరోట వేసి రెండు వైపులా నూనె వేసుకొని చక్కగా కాల్చుకోవాలి. అన్ని అలా కాల్చి పెట్టుకోవాలి.
  6. వేడి వేడి బంగాళా దుంప కూర తో తింటే చాలా బాగుంటాయి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర