హోమ్ / వంటకాలు / క్లాసిక్ విక్టోరియా స్పాంజ్ కేక్

Photo of classic Victoria sponge cake by Madhuri Samudrapu at BetterButter
580
2
0.0(0)
0

క్లాసిక్ విక్టోరియా స్పాంజ్ కేక్

Jan-26-2019
Madhuri Samudrapu
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్లాసిక్ విక్టోరియా స్పాంజ్ కేక్ రెసిపీ గురించి

ఇది బ్రిటిష్ రాణి కి ఇశ్టమైన టీ కెక్

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • బ్రిటీష్
  • బేకింగ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చెక్కెర 100 గ్రా
  2. మైద 100 గ్రా
  3. బటర్ 100 గ్రా
  4. గుడ్లు 100 గ్రా పెంకు తొ సహ
  5. వెనిల 1 టి స్పూన్
  6. బెకింగ్ పొడర్ 1 1/2 టి స్పూన్
  7. ఉప్పు చిటికెడు
  8. పాలు 1 టేబుల్ స్పూన్
  9. స్టాబెర్రి జాం
  10. విప్పింగ్ క్రిం

సూచనలు

  1. ఒక బౌల్ లో బటర్ , చెక్కర తీసుకుని బాగా క్రీమీ గా అయ్యె వరకు గిల కొట్టాలి
  2. గుడ్లు ఒక బౌల్ లొ తీసుకొని కొంచెం గిల కొట్టి కొద్ది కొద్ది గా బటర్ మిశ్రమం లో కలుపొతూ విస్క్ చేయాలి
  3. ఇపుడు వెనిల కలిపి మరొకసారి తిప్పాలి
  4. మైద బెకింగ్ పొడి ఉప్పు ని బాగ కలపాలి
  5. బటర్ మిశ్రమం లో జల్లించిన పిండిని కట్ ఫొల్డ్ విధానం లొ కలపాలి
  6. పాలు కలపాలి
  7. 6” బెకింగ్ పాన్ 2 తీసుకొని బటర్ పెపర్ పరుచుకోవాలి
  8. ఒవెన్ ను 170 డి కు ప్రి హీట్ చేయాలి
  9. రెండు పాన్స్ లొ సమంగా పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి
  10. ఒవెన్ లొ 20 ని లేదా పూర్తి గా అయ్యే వరకు బేక్ చేయాలి
  11. చల్లారిన తరువాత డిమౌల్డ్ చేసి ఒక లేయర్ని ప్లేట్ మీద ఉంచి దాని పై స్ట్రబెర్రి జాం లేయర్ ల స్ప్రెడ్ చేయాలి దాని పై విప్పింగ్ క్రిం , దాని పై మరొక కేకు ను పెట్టుకోవాలి
  12. చివరిగా పొడి చెక్కరతో కానీ క్రీం తో కానీ మీకు నచ్చిన విధముగా అలంకరించుకొని సర్వ్ చేసుకోవాలి . ఎంతో రుచికరమైన విక్టోరియా స్పాంజ్ కేక్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర