హోమ్ / వంటకాలు / తిల్ గుల్ పోలి

Photo of Tilgul poli by Aparna Reddy at BetterButter
489
3
0.0(0)
0

తిల్ గుల్ పోలి

Jan-26-2019
Aparna Reddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తిల్ గుల్ పోలి రెసిపీ గురించి

నువ్వుల పిండి తో చేసుకొనే వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • మహారాష్ట్ర
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1/2కప్ వేయించిన నువ్వులు
  2. 1/4 వేయించిన పల్లిపౌడర్
  3. 1/2 కప్ బెల్లం తరుగు
  4. 1/4కప్ ఎండు కొబ్బరి పొడి
  5. 1/4చెంచా యాలకుల పొడి
  6. 1/2కప్ గోధుమ పిండి
  7. 1/4కప్ మైదా పిండి
  8. 1/4కప్ చల్లని పాలు
  9. 2 చెంచాల నూనె
  10. నెయ్యి తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి,మైదా పిండి,ఉప్పు,నూనె,పాలు వేసుకొని బాగా కలుపుకొనిఒక గంట సేపు నానపెట్టుకోవాలి.
  2. స్టఫ్ చేసుకోవడం కొరకు మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు,పల్లిల పొడి,ఎండుకొబ్బరిపొడి,బెల్లం తరుగు,యాలకుల పొడి వేసుకొని కొంచెం గరుకుగా తిప్పుకోవాలి.
  3. మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు పైన నానపెట్టి ఉంచిన పిండిని తీసుకొని పూరి లాగా వత్తుకొని మధ్యలో రెండు చెంచాల నువ్వుల మిశ్రమాన్ని పెట్టుకొని అన్ని వైపులా మూసేలా చూడాలి.
  5. బట్టర్ పేపర్ తీసుకొని నూనె రాసుకొని ఉండను పెట్టి చపాతీ కర్ర తో వత్తుకోవాలి.పోలి రెడి.
  6. స్టవ్ మీద పెనం పెట్టుకొని నూనె రాసుకొని పోలి లను రెండు వైపులా నెయ్యి తో కాల్చు కోవాలి.
  7. అంతే ఎంతో రుచిగా ఉండే తిల్ గుల్ పోలి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర