హోమ్ / వంటకాలు / గుజరాతి ఖూబా రోటీ

Photo of khoba roti gujarati style by Annapurna jinkala at BetterButter
606
3
0.0(0)
1

గుజరాతి ఖూబా రోటీ

Jan-26-2019
Annapurna jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుజరాతి ఖూబా రోటీ రెసిపీ గురించి

గుజరాత్ లో చేస్తారు చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • గుజరాత్
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గోధుమపిండి కప్
  2. పాలకూర జ్యూస్ హాఫ్ కప్
  3. ఉప్పు ఒక స్పూన్
  4. కారం ఒక స్పూన్
  5. జీలకర్ర ఒక స్పూన్
  6. మిరియాలపొడి ఒక స్పూన్
  7. వాము అర స్పూన్
  8. నూనె 2 స్పూన్లు

సూచనలు

  1. అన్నీరెడీ గాపెట్టుకొని
  2. ఉత్తి పాలకూరని పాన్ లో వెయ్యించి
  3. కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి
  4. వడగట్టి జ్యూస్ రెడి చేసుకోవాలి
  5. పిండిలో ఉప్పుకారం జీలకర్ర వాము మిరియాలపొడి నూనె వేసి కలిపి
  6. గ్రీన్ జ్యూస్ వేసి కలిపి
  7. తగినన్ని నీరువేసి కలిపి చపాతీ ముద్దలా చేసుకోవాలి
  8. స్టవ్ మీద పెనం పెట్టి చపాతీ వత్తి పెనం మీద వేసి పించింగ్ లా రోటీ ని రౌండగా వత్తి
  9. పెనం పైన వేసి కాల్చి వెనుక వైపు కాలాక
  10. ఒక సైడ్ కాలాక
  11. రెండోవైపు డైరెక్టుగా స్టవ్ మీద వేసి కాల్చుకోవాలి
  12. అన్ని ఇలాగే చేసుకొని కాల్చుకోవాలి
  13. హార్ట్ షేప్ చేసాను

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర