హోమ్ / వంటకాలు / మైసూర్ బొండాలు

Photo of mysore bonda  by Annapurna jinkala at BetterButter
628
3
0.0(0)
0

మైసూర్ బొండాలు

Jan-26-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మైసూర్ బొండాలు రెసిపీ గురించి

ఈవెనింగ్ టిఫినికి స్మూత్ గాఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 6

  1. మైదాపిండి అర కెజి
  2. బియ్యంపిండి 1oo గ్రాములు
  3. ఉప్పు తగినంత
  4. పెరుగు 2 కప్పులు
  5. వంటసోడా ఒక స్పూన్
  6. జీలకర్ర ఒక స్పూన్
  7. పచ్చిమిర్చి 3 ముక్కలు
  8. కొత్తిమీర కొద్దిగా
  9. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మైదాపిండి బియ్యంపిండి ఉప్పు వంట సోడా పెరుగు జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి అన్ని రెడి చేసుకొని
  2. మిక్సింగ్ బౌల్ లో అన్ని వేసి కలిపి పెరుగు చూసుకొని వేస్తూ పిండి గట్టిగా కాకుండా జారుగా కాకుండా మధ్యస్తంగా కలుపుకోవాలి
  3. పిండి కలుపుకోని అరగంట మూత పెట్టి పక్కన పెట్టాలి
  4. స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక పిండిని చిన్న ఉండలుగా వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి
  5. బొండాలు రెడీ ఎర్రకారం లేదా పల్లి చట్నీ తో సర్వ్ చెయ్యొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర