హోమ్ / వంటకాలు / బొబ్బట్టులు

Photo of puran poli  by Annapurna jinkala at BetterButter
676
3
0.0(0)
1

బొబ్బట్టులు

Jan-26-2019
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బొబ్బట్టులు రెసిపీ గురించి

పండుగలకు తప్పకుండా చేస్తారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. మైదాపిండి ఆరకేజీ
  2. శనగపప్పు ఆరకేజీ
  3. బెల్లం తురుము ఆరకేజీ
  4. యాలకులు 6
  5. నెయ్యి 6 స్పూన్లు
  6. నూనె అరకప్
  7. పసుపు అర చెంచా

సూచనలు

  1. సేనగపప్పుని 3 గంటలు కడిగి నానబెట్టి ఉడికించాలి నీరు వంపు కోవాలి
  2. మైదాపిండి లో పించ్ ఉప్పు పసుపు 2 స్పూన్లు నెయ్యి వేసి కలిపి తగినన్ని నీరువేసి ముద్దలా కలిపి పైన 2 స్పూన్ల నూనె వేసి మెత్తగా చేసి తడి బట్ట కప్పి 1 గంట నానబెట్టాలి
  3. ఒక మంద పాటి బాండీ స్టోవ్ పైన పెట్టి ఉడికించిన శనగపప్పువేసి అందులో బెల్లంతురుము యాలకులపొడి వేసి కలిపి సీమ్ లో పెట్టి దగ్గరపడి ముద్దగా అయ్యేవరకూ ఉడికించాలి రెండు స్పూన్లు నెయ్యి వేసి కలపాలి
  4. మైదాపిండి ని చిన్న ఉండలుగా చేసుకోవాలి సేనగపప్పు ని కూడా చిన్న ఉండలుగా చేసుకోవాలి
  5. మైదాముద్ద ని చేత్తోనూనె రాసుకొని వత్తుకొని శనగపప్పు ముద్దని పెట్టి మూసి పెట్టుకొని
  6. స్టవ్ పైన పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి మైదా ముద్దని పెట్టి చేత్తో పల్చగా వత్తి రెండు వైపులా కాల్చిపెట్టోకొని
  7. పైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర