హోమ్ / వంటకాలు / Chocolate cake .(Egg less)

Photo of Chocolate cake .(Egg less) by Swapna Tirumamidi at BetterButter
984
5
0.0(2)
0

Chocolate cake .(Egg less)

Jan-26-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • బేకింగ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. మైదా 2 కప్పులు
  2. బేకింగ్ పౌడర్ 1 చెంచా
  3. వంటసోడా 1 చెంచా
  4. ఉప్పు చిటికెడు
  5. కోకో పొడి అర కప్పు
  6. పంచదార పొడి ఒకటింపావు కప్పులు
  7. నూని ముప్పావు కప్పు
  8. వెనిల్ల ఎసెన్సు 1 చెంచా
  9. పాలు 2 కప్పులు
  10. వెనిగర్ ఒకటిన్నర చెంచాలు
  11. కేక్ చేసే ట్రే ఒకటి

సూచనలు

  1. ముందుగా 2 కప్పుల పాలల్లో వెనిగర్ వెనిగర్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి
  2. కేకు ట్రే కి నూని లేదా బట్టర్ రాసి కొద్దిగా పొడి మైదాని చల్లి పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు మైదా,వంట సోడా,బేకింగ్ పౌడర్, ఉప్పు,కోకో పొడి... అన్నిటిని కలిపి జల్లించి ఒకగిన్నిలోకి తీసుకోవాలి.
  4. ఇప్పుడు పంచదారపొడి ని కూడా వేసి అన్ని బాగా కలపాలి పొడిగానే.
  5. ఇప్పుడు పాలు వెనిగర్ మిశ్రమం లో నూని,వెనిల్ల ఎసెన్సు వేసి బాగాకలుపుకోవాలి.
  6. ఇప్పుడు పొడి మిశ్రమంలో పాలు వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా పోస్తూ గరిటతో జాగర్తగా కలపాలి.ఉండలు లేకుండా చూసుకోవాలి...
  7. ఇలా కలిపిన మిశ్రమాన్ని గ్రీసింగ్ చేసిన కేకు ట్రే లో పోసి, బుడగలు లేకుండా బల్లమీద ట్రే ని 2 సారులు తట్టి ఒవేన్ లో పెట్టి 200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 35 నుంచి 40 నిమిషాలు పాటు బేక్ చేసుకోవాలి.
  8. ఒవేన్ ని ముందుగా 180 డిగ్రీల ఉష్టోగ్రత దగ్గర వేడి చేసుకోవాలి.అప్పుడు కేకు మిశ్రమాన్ని పెట్టి బేక్ చేసుకోవాలి.
  9. కేకు పూర్తిగా ఉడికిందో లేదో చూడడానికి టూత్పిక్ ని కేకు మధ్యలో గుచ్చి తీసి చూస్తే పుల్ల పూర్తిగా శుభ్రంగా బయటికి రావాలి...అప్పుడే కేకు బాగా ఉడికినట్టు.
  10. అపుడు కేకుని జాగర్తగా బయటికి తీసి 20 అలా ఉంచి,అంచులు వదులుగా చేసి వేరే ప్లేటు లోకి తిరేగేసి తీసుకోవాలి...
  11. అలా తిరేగేసిన కేకు మీద మనకు నచ్చిన విధంగా ఐసింగ్ చేసుకోవచ్చు...ఇక్కడ మా పాప డిసైన్ ఉన్న వుడెన్ టేబుల్ మ్యాట్ పెట్టి దాని మీద పంచదార పొడిని చల్లి ,మ్యాట్ ని జాగర్తగా తీసేసి చోకోలేట్స్, టోపింగ్స్ వేసి అలంకరించినది.తన అలంకరణ చాలా బావుంది కదూ...మీ ప్రశంసలతో పాపకు దీవెనలు అందిస్తారని ఆశిస్తూ శెలవు.
  12. అంతే అండి చక్కటి ఎగ్ లెస్ కేకు ,చక్కని రుచి తో సిద్ధం....ఎలా వుందో చెప్పండి మరి.

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Pasumarthi Poojitha
Jan-26-2019
Pasumarthi Poojitha   Jan-26-2019

Chandrika Marripudi
Jan-26-2019
Chandrika Marripudi   Jan-26-2019

మీ పాప సూపర్ స్వప్నక్క.

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర