హోమ్ / వంటకాలు / ఖూబా రోటీ.

Photo of khoba roti  by దూసి గీత at BetterButter
690
2
0.0(0)
0

ఖూబా రోటీ.

Jan-26-2019
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఖూబా రోటీ. రెసిపీ గురించి

రాజస్థానీ సంప్రదాయం వంటకం ఈ ఖూబా రోటీ..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాజస్థాన్
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమపిండి: 2 కప్పులు
  2. వాము : 1/2 చెంచా.
  3. నెయ్యి. : 2 చెంచాలు.
  4. ఉప్పు : 1/4 చెంచా.

సూచనలు

  1. గోధుమపిండి లో ఉప్పు,వాము, నెయ్యి వేసి కలపాలి.
  2. కొద్ది కొద్ది గా నీళ్ళు పోస్తూ..చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి.అరగంట ఆగి పిండిని 1/2 ఇంచ్ దళసరి ఉండేలా గుండ్రంగా వత్తుకోవాలి.
  3. ఈ రోటీని పెనం మీద వేసి ఒకవైపు కొంచెం కాలిన తరువాత తిప్పి,రెండు వేళ్లతో ( పించ్ చేసినట్టుగా) నొక్కాలి.
  4. ఇలా రోట్టె అంతా లోపలి వరకూ చేసుకోవాలి.
  5. కింద వైపు పూర్తిగా కాలేక,పెనం తీసేసి రెండోవైపు( మనం పించ్ చేసిన వైపు) డైరెక్ట్ గా మంట మీద పెట్టి కాల్చాలి.
  6. అటువైపు కూడా కాలేక,తీసేసి నెయ్యి రాసి వేడిగా వడ్డించాలి.ఈ ఖూబా రోటీ పప్పుతో కానీ,ఏదైనా పచ్చడి తో కానీ బావుంటుంది.ఈ రోటీ చాలా క్రిస్పీగా వస్తుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర