హోమ్ / వంటకాలు / బార్లీ సున్నుండలు

Photo of Barley sunnundalu by Vijaya Chinta at BetterButter
861
3
0.0(0)
0

బార్లీ సున్నుండలు

Jan-26-2019
Vijaya Chinta
2 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బార్లీ సున్నుండలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలు కి పెడితే చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. బార్లీ పిండి 1 కప్
  2. బెల్లం 1 కప్
  3. నెయ్యి 1/2 కప్
  4. కాజు 5-6

సూచనలు

  1. ముందుగా బార్లీ పిండిని డ్రై రాష్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి
  2. బెల్లం తురుముకోవాలి
  3. పిండిలో వేసుకోవాలి
  4. అందులో వేయించిన జీడిపప్పు కరిగిన నెయ్యి వేసి బాగా కలిపి ఉండ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర